Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,280 ఉద్యోగాలు జూనియర్ కళాశాలలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల నియమకాలు చేపట్టనుంది. By B Aravind 28 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూనియర్ కళాశాలలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రంలో పలు జూనియర్ కాలేజీల్లో.. 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియామకాలను భర్తీ చేయనుంది. Also Read: కవిత రాకతో బీఆర్‌ఎస్‌కు బిగ్ రిలీఫ్.. కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ అదేనా ! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి