TS Govt: ప్రభుత్వం నిర్ణయం.. ఓడిలు రద్దు, రవాణా శాఖ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఓడీలను (OVER DUTY) రద్దు చేసింది. MVI, AMVI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఓడిలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది.

TS Govt: ప్రభుత్వం నిర్ణయం.. ఓడిలు రద్దు, రవాణా శాఖ అధికారుల బదిలీలు
New Update

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖలో ఓడీలను (OVER DUTY) రద్దు చేసింది. MVI, AMVI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఓడిలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. అలాగే, తెలంగాణా రవాణా శాఖ లో 3 JTC ల ట్రాన్స్‌ఫర్. ముగ్గురు JTC లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ JTC గా ఉన్న పాండురంగ నాయక్ ను JTC అడ్మిన్ గా ట్రాన్స్‌ఫర్ చేసింది. హైదరాబాద్ JTC అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను (IT & VIG) కు బదిలీ చేసింది. హైదరాబాద్ JTC ( IT & VIG) గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ JTC గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

publive-image

#od-ban #breaking-news #cm-revanth-reddy #over-duties-ban-in-telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe