New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TELANGANA-LOGO.jpg)
Telangana Government: సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఖైదీల కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రతి ఏటా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా కథనాలు