Telangana Exit Polls: సర్వేల్లో గందరగోళం.. స్పష్టత లేని ఎగ్జిట్ పోల్స్..

తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. కానీ, ఆ తరువాత వెలుడిన ఎగ్జిట్ పోల్సే కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌ మెజార్టీ సాధిస్తుందంటే.. మరికొన్ని బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నాయి.

New Update
Telangana Exit Polls: సర్వేల్లో గందరగోళం.. స్పష్టత లేని ఎగ్జిట్ పోల్స్..

Telangana Exit Polls Confusion: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముందు ఒక లెక్క.. పోలింగ్ పూర్తయిన తరువాత మరో లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. పోలింగ్ ముందు సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే పట్టం కడితే.. పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ గందరగోళం క్రియేట్ చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్‌దే అధికారం అని చెబితే.. మరికొన్ని కాంగ్రెస్ పార్టీదే అధికారం అని భారీ సంఖ్యను ప్రదర్శించాయి. దాంతో ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి ప్రధాన పార్టీలతో పాటు.. ప్రజలు సైతం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీదే మెజార్టీ అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్..

ఇండియా టీవీ – సీఎన్ఎక్స్..
బీఆర్ఎస్ – 31 – 47
కాంగ్రెస్ – 63 – 79
బీజేపీ – 2 – 4
ఎంఐఎం – 5 – 7

C-PAC

బీఆర్ఎస్ – 41
కాంగ్రెస్ – 65
బీజేపీ – 4
బీఎస్పీ – 2
ఎంఐఎం – 5
ఎంబీటీ – 1
సీపీఐ – 1

publive-image

పీటీఎస్ గ్రూప్..
బీఆర్ఎస్ – 35 – 40 (+/-5)
కాంగ్రెస్ – 65 – 68 (+/-5)
బీజేపీ 7 – 10(+/-)
ఎంఐఎం – 6 – 7
ఇతరులు 1 – 2

చాణక్య..
బీఆర్ఎస్ – 23 – 31
కాంగ్రెస్ – 67 – 78
బీజేపీ – 06 – 09
ఎంఐఎం – 06 – 07

publive-image

ఆరా ఎగ్జిట్ పోల్స్..
బీఆర్ఎస్ – 41-49
కాంగ్రెస్ – 58 – 67
బీజేపీ – 05 – 07
ఎంఐఎం – 07 – 09

publive-image

బీఆర్ఎస్ పార్టీదే మెజార్టీ అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్..

ఆత్మసాక్షి..
బీఆర్ఎస్ – 58 – 63
కాంగ్రెస్ – 48 – 51
బీజేపీ – 07 – 08
ఎంఐఎం – 07 – 09

థర్డ్ విజన్ – నాగన్న..
బీఆర్ఎస్ 61 – 68
కాంగ్రెస్ – 34 – 40
బీజేపీ – 03 – 05
ఎంఐఎం – 05 – 07

సీఎస్‌డీపీ..
బీఆర్ఎస్ – 78
కాంగ్రెస్ – 28
బీజేపీ – 5
ఎంఐఎం – 7
ఇతరులు – 1

publive-image

పొలిటికల్ గ్రాఫ్..
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్ – 38
బీజేపీ – 05
ఎంఐఎం – 08
ఇతరులు – 1

సీపీఎస్..
బీఆర్ఎస్ – 72 +/- 6
కాంగ్రెస్ 36 +/- 5
బీజేపీ – 1 – 3
ఇతరులు – 7 – 9

హంగ్ వచ్చే ఛాన్స్ సూచించిన ఎగ్జిట్ పోల్స్..

జన్‌కీ బాత్..
బీఆర్ఎస్ – 40 – 55
కాంగ్రెస్ – 48 – 64
బీజేపీ – 07 – 13
ఎంఐఎం – 04 -07

రాజ్‌నీతి..
బీఆర్ఎస్ – 45 +/- 5
కాంగ్రెస్ – 56 +/- 5
బీజేపీ 10 +/-2
ఎంఐఎం – 07
ఇతరులు – 1

పోల్ స్ట్రాట్..
బీఆర్ఎస్ – 48 – 58
కాంగ్రెస్ – 49 – 59
బీజేపీ – 05 – 10
ఎంఐఎం – 06 – 08

Also Read:

హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!

మాదే అధికారమంటున్న కేటీఆర్, రాహుల్ గాంధీలు

Advertisment
తాజా కథనాలు