Ex CM KCR: కాలు జారి కింద పడ్డ కేసీఆర్.. ఆస్పత్రిలో అడ్మిట్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోధ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడగా.. ఆయన తుంటి ఎముక విరిగినట్లు సమాచాం. దాంతో ఆయన సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

New Update
Ex CM KCR: కాలు జారి కింద పడ్డ కేసీఆర్.. ఆస్పత్రిలో అడ్మిట్..

CM KCR Joins in Yashoda Hospital: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోధ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడగా.. ఆయన తుంటి ఎముక విరిగినట్లు సమాచాం. దాంతో ఆయన సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గురువారం అర్థరాత్రి నడుస్తుండగా కాలు జారిపడిపోయారట. దాంతో ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరిగింది. వెంటనే ఆయన్ను యశోధ ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తుంటి ఎముక విరిగినట్లు వైద్యులునిర్ధారించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read:

ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..

మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం

Advertisment
తాజా కథనాలు