Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్‌దే ఆధిక్యం.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే..!

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని మెజార్టీ సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 70 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

New Update
Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్‌దే ఆధిక్యం.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే..!

Telangana Exit Polls: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని మెజార్టీ సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 70 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..

కాంగ్రెస్ - 56
బీఆర్ఎస్ - 48
బీజేపీ - 10
ఎంఐఎం - 5

publive-image

ఆరా ఎగ్జిట్ పోల్స్..
బీఆర్ఎస్ - 41-49
కాంగ్రెస్ - 58 - 67
బీజేపీ - 05 - 07
ఎంఐఎం - 07 - 09
publive-image

చాణక్య..
బీఆర్ఎస్ - 23 - 31
కాంగ్రెస్ - 67 - 78
బీజేపీ - 06 - 09
ఎంఐఎం - 06 - 07

publive-image

ఆత్మసాక్షి..
బీఆర్ఎస్ - 58 - 63
కాంగ్రెస్ - 48 - 51
బీజేపీ - 07 - 08
ఎంఐఎం - 07 - 09

publive-image

పీటీఎస్ గ్రూప్..
బీఆర్ఎస్ - 35 - 40 (+/-5)
కాంగ్రెస్ - 65 - 68 (+/-5)
బీజేపీ 7 - 10(+/-)
ఎంఐఎం - 6 - 7
ఇతరులు 1 - 2

publive-image

పోల్ స్ట్రాట్..
బీఆర్ఎస్ - 48 - 58
కాంగ్రెస్ - 49 - 59
బీజేపీ - 05 - 10
ఎంఐఎం - 06 - 08

రాజ్‌నీతి..
బీఆర్ఎస్ - 45 +/- 5
కాంగ్రెస్ - 56 +/- 5
బీజేపీ 10 +/-2
ఎంఐఎం - 07
ఇతరులు - 1

థర్డ్ విజన్ - నాగన్న..
బీఆర్ఎస్ 61 - 68
కాంగ్రెస్ - 34 - 40
బీజేపీ - 03 - 05
ఎంఐఎం - 05 - 07

సీఎస్‌డీపీ..
బీఆర్ఎస్ - 78
కాంగ్రెస్ - 28
బీజేపీ - 5
ఎంఐఎం - 7
ఇతరులు - 1

publive-image

C-PAC

బీఆర్ఎస్ - 41
కాంగ్రెస్ - 65
బీజేపీ - 4
బీఎస్పీ - 2
ఎంఐఎం - 5
ఎంబీటీ - 1
సీపీఐ - 1

publive-image

జన్‌కీ బాత్..
బీఆర్ఎస్ - 40 - 55
కాంగ్రెస్ - 48 - 64
బీజేపీ - 07 - 13
ఎంఐఎం - 04 -07

publive-image

పొలిటికల్ గ్రాఫ్..
బీఆర్ఎస్ - 68
కాంగ్రెస్ - 38
బీజేపీ - 05
ఎంఐఎం - 08
ఇతరులు - 1

సీపీఎస్..
బీఆర్ఎస్ - 72 +/- 6
కాంగ్రెస్ 36 +/- 5
బీజేపీ - 1 - 3
ఇతరులు - 7 - 9

publive-image

ఇండియా టీవీ - సీఎన్ఎక్స్..
బీఆర్ఎస్ - 31 - 47
కాంగ్రెస్ - 63 - 79
బీజేపీ - 2 - 4
ఎంఐఎం - 5 - 7

Advertisment
Advertisment
తాజా కథనాలు