/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/YENNAM-jpg.webp)
పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ ను ఓడించేందుకు ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ పదేళ్ల కాలంలో అభివృద్ధి సాటున అవినీతి జరిగిందని...దౌర్జన్యాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు. ఈ పదేళ్ల కాలంలో అధికార పార్టీ చేసిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారని...ఇప్పుడు స్వేచ్చకోరకుంటున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు పాలమూరు ప్రజలంతా ఏకమయ్యారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్తు చిత్తుగా ఓడించి...పాలమూరు గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">