DK Aruna: రూ. 15 కోట్లిస్తేనే పోటీ అన్నారు.. డీకే అరుణపై వంశీచంద్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్లో ఉన్నప్పుడు డీకే అరుణ ఎంపీగా పోటీ చేసేందుకు రూ. 15కోట్లు డిమాండ్ చేశారంటూ సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు డీకే అరుణ ఎంపీగా పోటీ చేసేందుకు రూ. 15కోట్లు డిమాండ్ చేశారంటూ సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఈ 10ఏళ్ల కాలంలో బీఆరెస్ చేసిన అరాచకాలు, అక్రమాలను చూసి ప్రజలకు విసుగొచ్చిందన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఓడించి...కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ప్లే చేసినా.. ఏ కార్డు ప్లే చేసినా ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అందుకే అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.