BREAKING: మైనంపల్లి రోహిత్ రావు, రేవంత్ రెడ్డి గెలుపు

మెదక్ లో మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలింది. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గెలిచారు.

New Update
BREAKING: మైనంపల్లి రోహిత్ రావు, రేవంత్ రెడ్డి  గెలుపు

మెదక్ లో మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలింది. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గెలిచారు. త‌న స‌మీప బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిని పద్మా దేవేందర్​ రెడ్డిపై సుమారు 9 వేల ఓట్ల‌తో జయకేతనం ఎగురవేశారు. రోహిత్ వయసు 26. మైనంపల్లి హన్మంతరావు కుమారుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. రోహిత్‌ రావు మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అలాగే రేవంత్ రెడ్డి కొండంగల్ లో 37 వేల ఓట్ల మెజారితో గెలిచారు. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి దిగిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓడిపోయారు.

🔴Telangana Election Live Updates

Advertisment
తాజా కథనాలు