New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/congress-logo-jpg.webp)
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు. అలాగే..అందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ విజయం సాధించారు. 40 వేల మెజారిటీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు.
తాజా కథనాలు