రామగుండం, ఇల్లందు, అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాతా తెరిచింది. ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచాడు. 38 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలిచారు. రామగుండంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయ శంఖారావం పూరించారు.

New Update
Election Counting 🔴 Live: 65సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్!

తెలంగాణ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొల్పుతుంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాతా తెరిచింది. ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచాడు. 38 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలిచారు. రామగుండంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయ శంఖారావం పూరించారు.

ALSO READ: Live: విజయం దిశగా కాంగ్రెస్.. డీలా పడ్డ కారు

Advertisment
తాజా కథనాలు