CM Revanth: సీఎం రేవంత్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

సీఎం రేవంత్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లో ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. వెంటనే సెక్యూరిటీ, అధికారులు స్పందించి మరమ్మతులు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

New Update
CM Revanth: సీఎం రేవంత్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

Manneguda: సీఎం రేవంత్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లో ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు లాండ్ క్రూజర్‌కు మరమ్మతులు చేపట్టారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన జరగగా.. తృటిలో సీఎంకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇది కూడా చదవండి:  TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు