TG News: తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
పూర్తిగా చదవండి..TG News: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్!
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Translate this News: