Telangana: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు జరిగిన చర్చ హాట్ హాట్‌గా సాగింది. సభలో విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, డ్రగ్స్ అంశంపై కీలక చర్చ జరిగింది.

New Update
Telangana: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా..

Telangana Assembly Adjourned: వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం.. సభను వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున సభలో హరీష్ రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. స్పీకర్ అంగీకరించలేదు. తొలుత అవకాశం ఇచ్చినా.. హరీష్ రావు క్లారిఫికేషన్ కాకుండా వేరే అంశాలు ప్రస్తావించడంతో ఆయన మైక్ కట్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే సభను బుధవారానికి వాయిదా వేస్తూ ప్రకటించారు స్పీకర్. కాగా, నేటి సభలో హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, డ్రగ్స్ అంశంపై కీలక చర్చ జరిపారు.

Also Read:

వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి..

కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్‌.. రూల్స్‌ ఇవేనా?!

Advertisment
తాజా కథనాలు