Tejaswi Madivada : బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ ఫొటోస్.. హాట్ లుక్స్ తో హల్ చల్ చేస్తున్న అమ్మడు..!

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి సోషల్ మీడియాలో క్రేజీ ఫోటో లను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. హాట్ లుక్స్ తో నెటిజెన్స్ ను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

New Update
Tejaswi Madivada : బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ ఫొటోస్.. హాట్ లుక్స్ తో హల్ చల్ చేస్తున్న అమ్మడు..!

Bigg Boss Contestant : బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి(Tejaswi) సోషల్ మీడియాలో క్రేజీ ఫోటో లను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. హైదరాబాద్(Hyderabad) కి చెందిన తేజస్వి మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సమంతకు చెల్లిగా నటించింది.

publive-image

తరువాత ఐస్ క్రీం(Ice Cream) అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేసింది. అయితే, ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసింది ఈ ముద్దుగుమ్మ.  2017లో బాలకృష్ణుడు చిత్రం తర్వాత తేజస్వి చాలా గ్యాప్ వచ్చింది.

publive-image

బీబీ జోడీ షోలోనూ సందడి చేసింది ఈ అమ్మడు. బిగ్ బాస్(Bigg Boss) మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 2లో మెరిసి పాపులారిటీ తెచ్చుకున్నారు తప్ప ఫైనల్ కి  వెళ్ళలేక పోయింది. ఇక తేజస్వి కెరీర్ విషయానికి వస్తే ఆమెకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు.

publive-image

తాజాగా, తేజస్వి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్ అవుతున్నాయి.  హాట్ లుక్స్ తో నెటిజెన్స్ ను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్!! గుంటూరు కారంలో సూపర్ స్టార్ తో సూపర్ స్టార్ !!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు