/rtv/media/media_files/2026/02/28/summer-offers-2026-02-28-17-06-03.jpg)
వేసవి కాలం వచ్చేసింది. ఉదయాన్నే ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఎండ వేడికి గజగజ వణికిపోతున్నారు. పోనీ ఇంట్లో ఉందామంటే వెచ్చని గాలికి బాడీ హీటెక్కిపోతుంది. అందువల్ల ఈ వేసవి సీజన్‌లో చల్ల చల్లని గాలి తగిలితే ఎలా ఉంటుంది. అవును.. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో చల్ల చల్లని గాలినిచ్చే మినీ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం రూ.1000 లోపే దొరుకుతున్నాయి. చాలా మంది ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
TEKCOOl gdszdfsdg (Black) (Multi) Fan
అమెజాన్‌లో TEKCOOl gdszdfsdg (Black) (Multi) ఫ్యాన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.899 కాగా ఇప్పుడు కేవలం రూ.699లకే సొంతం చేసుకోవచ్చు. దీని బరువు 200గ్రాములు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైమర్ సెట్టింగ్ కూడా ఉంది. అంటే కావాల్సిన టైంకు ఆగిపోయేలా సెట్ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ లైట్ కంట్రోల్ ఉంది. ఎయిర్ ఫిల్టర్ కూడా అందించారు. చిన్న చిన్న గదులకు ఇది చాలా బాగుంటుంది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/28/image-2026-02-28-17-09-45.png)
TEKCOOL 4000mAh Double Ended Spray Fan
అమెజాన్‌లో అతి తక్కువ ధరలో ఇది లభిస్తుంది. దీని అసలు ధర రూ.1299 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.1099లకే దొరుకుతుంది. ఈ కూలర్‌ను మొబైల్‌లోని యాప్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఎల్ఈడీ లైట్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో 280 మిల్లీ లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉంది. దీనివల్ల గాలి మరింత చల్లగా వస్తుంది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/28/image-2026-02-28-17-09-59.png)
Follow Us