Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్.. ఈ వస్తువులపై ఏకంగా 80% డిస్కౌంట్..!

ఫ్లిప్‌కార్ట్‌లో అప్లయన్స్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో టీవీ, ఫ్రిజ్, కూలర్, ఏసీ, వాషింగ్ మెషిన్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. వినియోగదారులు 80% తగ్గింపు ధరతో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈరోజుతో ఈ సేల్ ముగియనుంది. ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి.

New Update
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్.. ఈ వస్తువులపై ఏకంగా 80% డిస్కౌంట్..!

Flipkart Offers:  ఫ్లిప్‌కార్ట్‌లో అప్లియన్సెస్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. జూలై 9న ప్రారంభమైన ఈసేల్ ఈరోజుతో ముగియనుంది. ఈ సేల్ లో టీవీ, ఫ్రిజ్, కూలర్, ఏసీ, వాషింగ్ మెషిన్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. సేల్ బ్యానర్ నుంచి అందిన సమాచారం ప్రకారం, వినియోగదారులు 80% వరకు తగ్గింపు ధరతో వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్ వివరాలు

ఈ సేల్‌లో, ప్రీమియం రేంజ్ ఏసీని రూ. 27,990 ప్రారంభ ధరతో ఇంటికి తీసుకురావచ్చు. WiFi Smart ACని కొనుగోలు చేయాలనుకుంటే, కేవలం రూ. 26,990 ప్రారంభ ధరకు విక్రయంలో పొందుతారు.

publive-image

ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నప్పుడు కూడా చల్లదనాన్ని అందించే హై రేంజ్ ఏసీలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మార్క్యూ, పానాసోనిక్ వంటి పెద్ద బ్రాండ్ల ఏసీలను రూ.26,490 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ. 2,449 EMIతో కూడా సేల్‌లో అందుబాటులో ఉంది. షాపింగ్ కోసం హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. మీరు చిన్న గది కోసం AC కోసం చూస్తున్నట్లయితే, 1.2 టన్ను లేదా అంతకంటే తక్కువ కోసం AC చూస్తున్నట్లైతే.. నెలకు రూ. 2,499 EMIతో ACని కొనుగోలు చేయవచ్చు.

Also Read: Amazfit Smart Watches: స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్స్.. Amazfit Active, Amazfit Balance పై 55% తగ్గింపు..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు