గతేడాది(2023) రెండు మెగా టోర్నీ ఫైనల్స్‌లో పరాజయం పాలవడం అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన భారత్.. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లోనూ కంగారుల చేతిలోనే ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) ఆడనుంది. 2024లో భారత్ 10కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. పురుషులతో పాటు మహిళల టీ20 ప్రపంచకప్ కూడా ఇదే ఏడాది జరగనుంది. భారత్ క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి!
2024లో పురుషుల క్రికెట్ షెడ్యూల్:
జనవరి
దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్
3-7, 1:30 PM IST, కేప్ టౌన్
T20I సిరీస్ vs అఫ్ఘానిస్థాన్
11, 7:00 PM IST, మొహాలి
14, 7:00 PM IST, ఇండోర్
17, 7:00 PM IST, బెంగళూరు
టెస్ట్ సిరీస్ vs ఇంగ్లాండ్
1వ టెస్ట్: 25-29, 9:30 AM IST, హైదరాబాద్
దక్షిణాఫ్రికాలో ట్రై-సిరీస్ - డిసెంబర్ 29 నుండి జనవరి 10, 2024 వరకు - భారత్, ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా
ఫిబ్రవరి
టెస్ట్ సిరీస్ vs ఇంగ్లాండ్
2వ టెస్ట్: 2-6, 9:30 AM IST, వైజాగ్
3వ టెస్ట్: 15-19, 9:30 AM IST, రాజ్‌కోట్
4వ టెస్ట్: 23-27, 9:30 AM IST, రాంచీ
మార్చి
టెస్ట్ సిరీస్ vs ఇంగ్లాండ్
5వ టెస్ట్: 7-11, 9:30 AM IST, ధర్మశాల
మార్చి నుంచి జూన్ వరకు - IPL 2024
జూన్ 4 నుంచి 30 వరకు - వెస్టిండీస్, USAలలో T20 ప్రపంచ కప్
జూలై
శ్రీలంక vs 3 ODIలు, 3 T20I సిరీస్ (అవే)
సెప్టెంబర్
2 టెస్టులు, 3 T20I vs బంగ్లాదేశ్ (హోమ్)
అక్టోబర్
3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ vs న్యూజిలాండ్ (హోమ్)
నవంబర్ 2024 - జనవరి 2025
ఆస్ట్రేలియా vs 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ (అవే)
Also Read: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్!
WATCH: