ఛాంపియన్ ట్రోఫిలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ సిఫార్సు చేసింది.ఫిబ్రవరి 23న భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్,మార్చి 1న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను లాహోర్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరింది.