Team India in 2024: ఈ ఏడాది భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే.. ఓ లుక్కేయండి! 2023కి భిన్నంగా ఈ ఏడాది(2024) భారత్ క్రికెట్ షెడ్యూల్ టెస్ట్ క్రికెట్‌తో నిండిపోయింది. ఇక జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Trinath 01 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి గతేడాది(2023) రెండు మెగా టోర్నీ ఫైనల్స్‌లో పరాజయం పాలవడం అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన భారత్.. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లోనూ కంగారుల చేతిలోనే ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) ఆడనుంది. 2024లో భారత్ 10కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. పురుషులతో పాటు మహిళల టీ20 ప్రపంచకప్ కూడా ఇదే ఏడాది జరగనుంది. భారత్ క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి! 2024లో పురుషుల క్రికెట్ షెడ్యూల్: జనవరి దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ 3-7, 1:30 PM IST, కేప్ టౌన్ T20I సిరీస్ vs అఫ్ఘానిస్థాన్ 11, 7:00 PM IST, మొహాలి 14, 7:00 PM IST, ఇండోర్ 17, 7:00 PM IST, బెంగళూరు టెస్ట్ సిరీస్ vs ఇంగ్లాండ్ 1వ టెస్ట్: 25-29, 9:30 AM IST, హైదరాబాద్ దక్షిణాఫ్రికాలో ట్రై-సిరీస్ - డిసెంబర్ 29 నుండి జనవరి 10, 2024 వరకు - భారత్, ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా ఫిబ్రవరి టెస్ట్ సిరీస్ vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్: 2-6, 9:30 AM IST, వైజాగ్ 3వ టెస్ట్: 15-19, 9:30 AM IST, రాజ్‌కోట్ 4వ టెస్ట్: 23-27, 9:30 AM IST, రాంచీ మార్చి టెస్ట్ సిరీస్ vs ఇంగ్లాండ్ 5వ టెస్ట్: 7-11, 9:30 AM IST, ధర్మశాల మార్చి నుంచి జూన్ వరకు - IPL 2024 జూన్ 4 నుంచి 30 వరకు - వెస్టిండీస్, USAలలో T20 ప్రపంచ కప్ జూలై శ్రీలంక vs 3 ODIలు, 3 T20I సిరీస్ (అవే) సెప్టెంబర్ 2 టెస్టులు, 3 T20I vs బంగ్లాదేశ్ (హోమ్) అక్టోబర్ 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ vs న్యూజిలాండ్ (హోమ్) నవంబర్ 2024 - జనవరి 2025 ఆస్ట్రేలియా vs 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ (అవే) Also Read: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్! WATCH: #cricket #indian-team మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి