జగన్ శాశ్వతంగా జైల్లోనే.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్.!
తమ ప్రభుత్వం రాగానే జగన్ శాశ్వతంగా జైల్లోనే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే కోర్టులో పిటిషన్లు వేస్తూ అధికార పార్టీ ఇలా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.
TDP Nettem Raghuram: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం(TDP Nettem Raghuram) సీఎం జగన్(AP CM Jagan) ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబు(TDP President Chandrababu)పై వరుస కేసులు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే ఇలా కుట్రలు చేస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం కోర్టులో వేస్తున్న పిటిషన్లేనని అన్నారు. ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ ఓర్వలేక అక్రమ కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు సుప్రీంకోర్టు(Supreme court) సపోర్టు గా తీర్పు చెప్పిన వైసీపీ ప్రభుత్వం తన పత్రికల్లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. కేవలం ఓటమి భయంతోనే సీఎం జగన్ ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సీఎం జగన్ తన దృష్టి రాజకీయ కక్ష సాధించడంపైన కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. లేదంటే టిడిపి ప్రభుత్వం రాగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లోనే ఉంటారని కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం.

Also read: దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి.. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి: కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
చంద్రబాబుకు సుప్రీంకోర్టు(Supreme court) సపోర్టు గా తీర్పు చెప్పిన వైసీపీ ప్రభుత్వం తన పత్రికల్లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. కేవలం ఓటమి భయంతోనే సీఎం జగన్ ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సీఎం జగన్ తన దృష్టి రాజకీయ కక్ష సాధించడంపైన కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. లేదంటే టిడిపి ప్రభుత్వం రాగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లోనే ఉంటారని కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం.
Also Read: ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో.... Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను గొడ్డలితో హత్య చేసిన కుమారుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తుర్రవాడలో తల్లిదండ్రులపై కొడుకు ఘోరమైన దాడికి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Floating Stone : ఘాజీపూర్ గంగానదిలో తేలుతున్న రామసేతు రాయి
రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై రామసేతును నిర్మించింది వానరసేన. సముద్రంలో తేలుతూ... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : బెడిసికొట్టిన మర్డర్ ప్లాన్...సుపారీ ఇచ్చి దొరికిపోయిన మహిళ
ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, కుటుంబంలో గొడవలకు కారణమవుతున్నాడనే కోపంతో వివాహిత ఓ విలేకరి హత్యకు కుట్రపన్నింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
Boat Accidnet: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి
Israel syria : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
Shiva and clap: శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!