జగన్ శాశ్వతంగా జైల్లోనే.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్.!
తమ ప్రభుత్వం రాగానే జగన్ శాశ్వతంగా జైల్లోనే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే కోర్టులో పిటిషన్లు వేస్తూ అధికార పార్టీ ఇలా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.