Gondu Shankar : ఓటర్లు కోరుకుంటున్నది ఇదే: గొండు శంకర్

వైసీపీ పాలనపై విసుగెత్తిన ఓటర్లు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని సవాల్ చేశారు.

New Update
Gondu Shankar : ఓటర్లు కోరుకుంటున్నది ఇదే: గొండు శంకర్

TDP MLA Candidate Gondu Shankar : శ్రీకాకుళం(Srikakulam) నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి గొండు శంకర్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. వైసీపీ(YCP) పాలనపై విసుగెత్తిన ఓటర్లు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని సవాల్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి

Advertisment
తాజా కథనాలు