Sita Devi : టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.!

మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి 1985,1994 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Sita Devi : టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.!
New Update

TDP Former Minister Sita Devi : టీడీపీ (TDP) మాజీ మంత్రి, విజయ డైరీ (Vijaya Dairy) డైరెక్టర్ యెర్నేని సీతాదేవి (Yerneni Sita Devi) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌ (Hyderabad) లో ఇవాళ ఉదయం గుండెపోటు (Heart Attack) తో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి 1985,1994 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి పనిచేశారు. ఆమె మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు.. 15 మంది మృతి..

#vijaya-dairy #tdp-former-minister-sita-devi #heart-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి