AP CM : సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఎప్పుడంటే?

AP: ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నేతలు, అధికారులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు.

New Update
Chandrababu : కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబే.. తేడా వస్తే ఎన్డీయేకు ఇబ్బందే!

AP CM Chandrababu : ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీడీపీ (TDP) ప్రయత్నాలు చేస్తోంది. నేతలు, అధికారులతో చంద్రబాబు (Chandrababu) చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ మెజార్టీ దిశగా కూటమి పరుగులు తీస్తోంది.


Also Read : Elections 2024 Results🔴 LIVE Updates: కూటమి హవా.. కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్!

Advertisment
తాజా కథనాలు