New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
Garbage tax: టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. రాష్ట్ర వవ్యాప్తంగా చెత్త పన్ను వసూళ్ల నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో చెత్త పనులు వసూల్ నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే చెత్త పన్ను వసూల్ ఆపేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా కథనాలు
Follow Us