New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-1.jpg)
TDP Chief Chandrababu:టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాకతో ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం భార్య నారా భువనేశ్వరితో కలిసి ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
తాజా కథనాలు
Follow Us