New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Nimmala-rama-naidu.jpg)
Nimmala Rama Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మరో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు.
తాజా కథనాలు