New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gorantla-Butchaiah-Chowdary.jpg)
AP: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొదటి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు.65 వేల మెజారిటీ తో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కాగా చివరి నిమిషంలో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది.
తాజా కథనాలు