టీడీపీ మొదటి విజయం
AP:అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొదటి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు.65 వేల మెజారిటీ తో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది.

వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్మోహన్ రెడ్డి మరో కోడి కత్తి డ్రామా చేద్దామని చూశారని అయితే, ఆ డ్రామా అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. అధికారం కూటమిదేనన్నారు.