Tirupathi: ప్రాణాల మీదకు తెచ్చిన సింహంతో సెల్ఫీ..తిరుపతి జూపార్క్‌లో విషాదం
సెల్ఫీలు, వీడియోల పిచ్చి ఎక్కువైపోతోంది ఈ మధ్య యువతకు. వాటి కోసం తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. తిరుపతి జూపార్క్‌లో సింహంతో సెల్ఫీ దిగాలనుకున్నాడు..కానీ దాని నోటికి ఆహారం అయిపోయాడో యువకుడు.