AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...
నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-26-1-jpg.webp)
/rtv/media/media_files/2025/04/26/F2LFjRJpu1Yl8LNeN2uk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-31-1-jpg.webp)