Sharmila: పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం.. కీలక ప్రకటనకు ఛాన్స్!
పార్టీ ముఖ్యనేతలతో ఉదయం 11 గంటలకు షర్మిలా అత్యవసరంగా సమావేశంకానున్నారు. కాంగ్రస్‌లో YSRTP విలీనం,భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఆ తర్వాత షర్మిల కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.