Chandra Babu: జగన్కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు!
అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ రూ.43వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు.