YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!
రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు.
By srinivas 25 Feb 2024
షేర్ చేయండి
YSR Rythu Bharosa: ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంక్ అకౌంట్లోకి ఎంత జమ అవుతుందంటే?
గత వారం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ఏపీ వైసీపీ ప్రభుత్వం.. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా(YSR Rythu Bharosa) నిధులను విడుదల చేస్తోంది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఖాతా బదిలీ ద్వారా సాయం అందుతుంది. మొదటి విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు అందిస్తోంది ప్రభుత్వం.
By Trinath 01 Sep 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి