Viveka Murder Case : పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు..ఎందుకంటే!
వివేకా హత్య కేసులో వివేకా కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారని, వివేకా మాజీ పీఏ కృష్ణా రెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారి పై కేసు నమోదు చేయాలని తెలిపింది.
/rtv/media/media_files/2025/03/23/5o6NWRCtfh1MTFUWmUty.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/viveka-jpg.webp)