Sharmila : మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది..వైఎస్ షర్మిల ట్వీట్ వైరల్.!
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై ఎస్ షర్మిల కుమార్తె, కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ చదువులో మైలురాళ్లను అధిగమించడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.