YS Jagan Press Meet: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన.. కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డ జగన్
వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.