Youth Congress: హైదరాబాద్ గాంధీ భవన్లో ఉద్రిక్తత
TG: హైదరాబాద్ గాంధీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై బీజేపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి