Murder: తెలంగాణలో మరో యువతి దారుణ హత్య.. ముఖంపై అలా చేసి ఘోరం!
తెలంగాణలో మరో యువతి దారుణ హత్యకు గురైంది. వరంగల్ జిల్లా కాజీపేట శివారు ప్రాంతంలోని అమ్మవారిపేట సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర 30 ఏళ్ల వయసున్న అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు మొహంపై బండరాయితో కొట్టి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.