ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టావురా.. అడిగింది ఇవ్వలేదని తల్లినే..
రూ.5,000 కోసం ఓ యువకుడు తల్లిని గొంతు పిసికి చంపేసిన దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిమాన్షు తన తల్లి ప్రతిమా దేవిని హతమార్చి డెడ్ బాడీని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి హర్యానా నుంచి త్రివేణి సంగమం నదిలో పడేసేందుకు తీసుకొచ్చాడు. స్థానికులు పోలీసులకు పట్టించారు.