Delhi: ఢిల్లీ ఎన్నికల్లో కేంద్రంగా యమనా నది..బోటులో తిరిగిన రాహుల్ గాంధీ
ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇవి యమునా నది చుట్టూరానే తిరుగుతున్నాయి. ఆప్, బీజేపీలు ఈ నది నీళ్ళ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యమునా నదిలో బోటులో ప్రయాణించారు.