Ayodhya Ram Mandir: అయోధ్యలో భక్తుల కోసం కొత్త యాప్.. ఎందుకంటే..
అయోధ్యలో రాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు 'దివ్య్ అయోధ్య' అనే యాప్ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ యాప్ను వినియోగించి.. వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు.