Yevade Subramanyam: అప్పుడలా.. ఇప్పుడిలా.. పదేళ్ల తర్వాత నాని, విజయ్ మళ్ళీ థియేటర్లలో
నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సరిగ్గా పదేళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధమైంది. మార్చి 21న మళ్ళీ వెండితెరపై ప్రేక్షకులను అలరించనుంది. అప్పుడు, ఇప్పుడు అంటూ విజయ్, నాని, మాళవిక రీక్రియేషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/03/19/PRDohseBNneP2wGYgbuX.jpg)
/rtv/media/media_files/2025/03/13/mOEmKhjxLsC5WQDAujta.jpg)