Yellow Teeth: ఇలా చేస్తే మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.. ట్రై చేసి చూడండి!
దంతాలు తెల్లగా అవ్వలంటే ఆయిల్ పుల్లింగ్ చేయండి. రోజుకి రెండు సార్లు పళ్ళు తోముకోవటం ఉత్తమంహార్డ్‌గా ఉండే బ్రష్ వాడకుండా సాఫ్ట్ బ్రష్‌తో రెండు నిమిషాల పాటు బ్రష్ చేస్తే మంచిది.