Merugu Nagarjuna: మహాత్ముని జయంతిని అబాసుపాలు చేస్తున్నారు
చంద్రబాబుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని జన్మదినాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేయడం అంటే మహాత్ముని జయంతి విలువలను దిగజార్బడమే అవుతుందన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-63-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-36-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-32-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-25-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-30-at-9.01.02-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-12-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-3-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-1-5-jpg.webp)