వంశీ హత్యకు కుట్ర.. | Vallabhaneni Vamsi Wife Pankaja Sri Shocking Comments | Vamsi Arrest | RTV
సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చెక్ పెట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద స్కెచ్ వేసిందా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? నందమూరి బాలకృష్ణను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ, గతంలో వైసిపి వర్గ విభేదాల వల్లనే వైసిపి ఓటమి పాలు అవుతూ వస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ పెద్దలు. 1983 టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపురం టిడిపికి కంచుకోటుగా ఉంది. నందమూరి తారక రామారావు రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా నందమూరి హరికృష్ణ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.