Allu Arjun: వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు.. మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..!
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి సినీ హీరో అల్లు అర్జున్ వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తూ శిల్పా రవి నివాసంలో అల్పాహారం సేవించి వెళ్లనున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి వద్ద బన్నీ ప్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/11/21/1GgyDKgJFbwJ2ap59EBr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ycp-27.jpg)