Mushaal Hussein Mullick : పాక్ కేబినెట్లోకి ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్య..!!
ఓ టెర్రరిస్టు భార్యకు పాకిస్తాన్ అపద్ధర్మ ప్రభుత్వంతో మంత్రి పదవి ఇవ్వడం సంచలనంగా మారింది. పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ తన కేబినెట్ లోకి భారత జైల్లో ఉన్న టెర్రరిస్టు..జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ భార్య మిషాల్ హుస్సేన్ మాలిక్ ను చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.