Yash Ramayana: రాఖీ భాయ్ ‘రామాయణ’ లేటెస్ట్ అప్డేట్స్ ..
కన్నడ స్టార్ యశ్ నిర్మిస్తున్న ‘రామాయణ’ సినిమా 2 భాగాలుగా వస్తోంది. రామునిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. పార్ట్ 2 షూటింగ్ మే చివరిలో ప్రారంభం కానుంది. దీపావళి కానుకగా పార్ట్ 1 ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/30/nrHUpDAhEObhlu6MWYTh.jpg)
/rtv/media/media_files/2025/04/20/z52dHdv7UYeFFfDEFyHp.jpg)